ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఏలూరులో రోడ్డుపై అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
➢ ఉండి బస్టాండ్ ప్రాంగణంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కృష్ణం రాజు
➢ సమస్యలు పరిష్కరించాలని తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికుల ధర్నా
➢ గోపీనాథపట్నంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు