అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య

అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య

NRML: ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ పట్టణం బంగాల్పేట్ చెరువు వద్ద బుధవారం జరిగింది. పట్టణ ఎస్సై వివరాల ప్రకారం.. సారంగాపూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన వంశీధర్ (38) అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.