VIDEO: ఘనంగా దీపోత్సవ పూజా కార్యక్రమం

VIDEO: ఘనంగా దీపోత్సవ పూజా కార్యక్రమం

NLR: విడవలూరు మండలంలోని రామతీర్థం శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిన్న రాత్రి దీపోత్సవ పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మహిళా భక్తులు అధిక సంఖ్యలో దేవస్థానం ప్రాంగణం అంతా దీపాలు వెలిగించారు. దేవస్థానం అంతా దీపాలతో నిండిపోయింది. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.