ఒక్కొక్కరిగా బీజేపీ నేతలు అరెస్ట్..!

HYD: సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా, బీజేపీ నేతలను పోలీసు అధికారులు ఒక్కొక్కరిని అరెస్టు చేసి వాహనంలోకి ఎక్కించి, పోలీస్ స్టేషన్ల వద్దకు తరలిస్తున్నారు. ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునివ్వగా, ఈ పరిస్థితి ఏర్పడింది. మల్కాజ్‌గిరి కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందన్నారు.