VIDEO: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న అయ్యవారిపల్లి వాగు

VIDEO: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న అయ్యవారిపల్లి వాగు

RR: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు షాద్‌నగర్ సమీపంలోని అయ్యవారిపల్లి వాగు పొంగిపొర్లుతుంది. ఇటీవల కాలంలో వాగు పొంగడంతో తరచూ రాకపోకలు పూర్తిగా నిలిచిపోగా... మళ్లీ ఈ వాగు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అయ్యవారిపల్లి తదితర గ్రామాలకు వెళ్లేవారు వేరే గ్రామాల మీదుగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.