TDPలో ఉన్నందుకు సంతోషంగా ఉన్నా: MLA థామస్

TDPలో ఉన్నందుకు సంతోషంగా ఉన్నా: MLA థామస్

CTR: జీడీ నెల్లూరులో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్‌లో ఎమ్మెల్యే డా. థామస్ నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా థామస్ మాట్లాడుతూ.. TDP పార్టీలో భాగస్వామ్యం కావడం వల్ల ఎంతో గర్వపడుతున్నానన్నారు. కార్మికులు, కర్షకుల కృషి ద్వారా ఉద్భవించిన టీడీపీ చారిత్రాత్మకమైనదని ఆయన కొనియాడారు.