భూ భారతిపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

భూ భారతిపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

BHNG: జిల్లాలో భూ భారతి, ప్రభుత్వ భూములు, సాధా బైనామాలు, ఎస్ఐఆర్, మీ సేవ సేవలు, ధాన్యం కొనుగోలు, ఆన్‌లైన్ ద్వారా ఇసుక సరఫరా అంశాలపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డితో కలసి బుధవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హల్ లో జరిగిన సమావేశంలో సమీక్షించారు. భూభారతి రికార్డులను క్షేత్రస్టాయిలో పరిశీలించాలన్నారు.