వ్యవసాయ మార్కెట్ సూపర్వైజర్ సరెండర్

JN : జనగామ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సూపర్వైజర్‌గా విధులు నిర్వహిస్తున్న వి.నాగార్జునను రాష్ట్ర మార్కెటింగ్ కార్యాలయంకి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ బుధవారం సరెండర్ చేసినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ తెలిపారు. విధి నిర్వహణలో పలు ఫిర్యాదులు, పాలక వర్గం తీర్మానం మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.