హైవేపై కారు బోల్తా.. తీవ్ర నలుగురికి గాయాలు

హైవేపై కారు బోల్తా.. తీవ్ర నలుగురికి గాయాలు

KMR: భీక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బీటీఎస్ హైవేపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న కారును వెనుక నుంచి కంటైనర్ ఢీకొనడంతో కారు బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు.