గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

* మంగళగిరిలో క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌పై రూరల్ పోలీసుల మెరుపు దాడి
* తెనాలిలో అన్న కాంటీన్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ జే.ఆర్ అప్పల నాయుడు
*  గుంటూరు RTC బస్‌లో స్త్రీ శక్తి దుర్వినియోగం.. కండక్టర్‌పై సస్పెన్షన్ వేటు
* తాడేపల్లి నుంచి సీబీఐ విచారణకు బయలుదేరిన జగన్