VIDEO: ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాస శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నిత్యం ఆరు బ్యాచ్లుగా వ్రతాన్ని ఆచరించే వేసలుబాటు కలిగించారు. ఈ క్షేత్రంలో వ్రతాన్ని ఆచరించడం పుణ్య ఫలం అని భక్తుల విశ్వాసం. శుక్రవారం వ్రతాల ద్వారా రూ.2,72,000 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.