'బస్సు సౌకర్యం పునరుద్ధరించాలి'

'బస్సు సౌకర్యం పునరుద్ధరించాలి'

BHNG: ఆలేరు నుంచి తూర్పుగూడెం గ్రామానికి బస్సు సర్వీసు తక్షణం పునరుద్ధరించాలని BRS పార్టీ గ్రామా శాఖ ప్రధాన కార్యదర్శి బండి రాజు గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రాజు మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆలేరు నుంచి తూర్పుగూడెం బస్సు సర్వీసు నిలిపివేయడంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.