కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ గన్నేరువరంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యనారాయణ
★ ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా
★ జగిత్యాల క్యాంపు కార్యాలయంలో ఘనంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు
★ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ పక్కాగా అమలు చేయాలి: ఎస్పీ మహేష్ బి గీతే