VIDEO: వయోవృద్ధులతో న్యాయమూర్తి సమావేశం

VIDEO: వయోవృద్ధులతో న్యాయమూర్తి సమావేశం

AKP: నర్సీపట్నం న్యాయస్థానం ఆవరణలో న్యాయమూర్తులు పి. షియాజ్ ఖాన్, ఎం. రోహిత్ వయోవృద్దులతో సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సియాజ్ ఖాన్ వృద్ధులకు అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులను పిల్లలు సంరక్షిస్తున్న తీరును పరిశీలించారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.