అంబాల రాజ్‌కుమార్‌కు ఉత్తమ పౌర సేవ పురస్కారం

అంబాల రాజ్‌కుమార్‌కు ఉత్తమ పౌర సేవ పురస్కారం

ఆదిలాబాద్: నస్పూర్ పట్టణానికి చెందిన సమాజ సేవకుడు అంబాల రాజ్‌కుమార్‌కు నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ సర్వీస్ అండ్ సోషల్ జస్టిస్ చేంజ్‌ ఫర్ ఇండియా ఉత్తమ పౌర‌సేవ పురస్కారం ప్రధానం చేసింది. బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణ ఎస్సై రవికుమార్ ఆయనకు పురస్కారం అందజేశారు. జిల్లాలో రాజకుమార్ చేస్తున్న సేవలకు పురస్కారం అందజేసినట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు.