నేడు అనంతపురానికి వైఎస్ జగన్

నేడు అనంతపురానికి వైఎస్ జగన్

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి ఇంట శుభకార్యానికి హాజరు కానున్నారు. ప్రకాష్ సోదరుడు రాజశేఖర్‌రెడ్డి కూతురు వివాహ వేడుకకు హాజరై.. నూతన జంటను  జగన్‌ ఆశీర్వదించనున్నారు.