నాయకుల అరెస్టుపై కాంగ్రెస్ నిరసన

NTR: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బొర్రా కిరణ్, రాహుల్ గాంధీతో సహా ఇండియా కూటమి నాయకుల అరెస్టును ఖండిస్తూ మంగళవారం మైలవరంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ, ఎన్డీఏ దొంగ ఓట్లతో అధికారం చేపట్టాయని, ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడుతోందని, రాహుల్ గాంధీ లేవనెత్తిన ఆరోపణలకు సమాధానం చెప్పాలన్నారు.