VIDEO: ఆకట్టుకున్న విద్యార్థుల సంస్కృతిక ప్రదర్శనలు

VIDEO: ఆకట్టుకున్న విద్యార్థుల సంస్కృతిక ప్రదర్శనలు

RR: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహించారు. వేడుకలకు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరై ఉత్తమసేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, టాపర్ విద్యార్థులకు నగదుప్రోత్సకాలు అందజేశారు. ఈ క్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.