ఘనంగా ప్రెషర్స్ డే వేడుకలు

ఘనంగా ప్రెషర్స్ డే వేడుకలు

PDPL: మంథని JNTU ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ అధ్యక్షతన జరగగా ఆర్జీఎం సీపీ అంబర్ కిశోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. JNTU డైరెక్టర్ కామాక్షి ప్రసాద్, డీసీపీ కరుణాకర్, ఏసీపీ మడత రమేష్ పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.