బస్సులను తనిఖీలు చేసిన పోలీసులు

బస్సులను తనిఖీలు చేసిన పోలీసులు

MLG: అలైవ్-అరైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన బస్సులను పోలీసు, రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. డ్రైవర్ లైసెన్స్, బస్సు ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్లను పరిశీలించి, పాఠశాల బస్సుల విషయంలో కచ్చితమైన నిబంధనలు పాటించాలని సూచించారు. పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సీఐ సురేష్, ఆర్టీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.