రేవంత్ రెడ్డి మాటలు విని షాకయ్యాను: రాజ్ నాథ్ సింగ్
కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో CM రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి రాజ్‍నాథ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ మాటలను విని తాను షాక్‌కు గురయ్యాయనన్నారు. హిందువులు, ముస్లింల మధ్య విభజన సృష్టించడం ద్వారా కాంగ్రెస్ రాజకీయ విజయం సాధించదని మండిపడ్డారు. తాము కులం, మతం, విశ్వాసాల ఆధారాంగా రాజకీయాలు చేయమన్నారు.