ఎన్నికల ప్రచారంలో ఆదర్శనంగా నిలిచిన చిత్రం

ఎన్నికల ప్రచారంలో ఆదర్శనంగా నిలిచిన చిత్రం

WNP: పెబ్బేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు 5వార్డులో BRS, AIFD పార్టీ అభ్యర్థులు వెదురుపడ్డ సమయంలో ఒక్కరిని ఒక్కరు కరచలను చేసుకున్నారు. ఈ చిత్రం పెబ్బేరు మున్సిపల్ అన్ని వార్డులకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇద్దురు వార్డు మహిళ అభ్యర్థులు కల్మషం లేని హృదయాలతో పలకరించుకుని ఒక్కరినొక్కరు నుదుట తిలకం పెట్టుకున్నారు.