VIDEO: ఘనంగా సీతారాముల ఎదుర్కోలు

VIDEO: ఘనంగా సీతారాముల ఎదుర్కోలు

SRCL: తంగళ్ళపల్లిలోని ఇందిరానగర్ ప్రజలు ఘనంగా సీతారాములను ఎదుర్కొన్నారు. ఇందిరా నగర్‌లోని హనుమాన్ దేవాలయంలో సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ దేవాలయంలో నిర్వహించే సీతారాముల కల్యాణానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఇందిరానగర్ ప్రజల కోరారు.