మహిషాసుర మర్దిని అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

మహిషాసుర మర్దిని అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పట్టణంలోని MBT రోడ్డు వద్దగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శనివారం అమావాస్య సందర్భంగా మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. వేకువ జామునే అమ్మవారి శిలా విగ్రహాన్ని అర్చకులు ఫల పంచామృతాలతో అభిషేకించి, మహిషాసుర మర్దిని అవతారంలో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.