VIDEO: ఘనంగా శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం
NRML: మామడ మండల కేంద్రంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం శనివారం కన్నుల పండుగగా జరిగింది. గోవింద నామస్మరణతో స్వామివారి ఉత్సవ విగ్రహాలను భక్తులు ఘనంగా గ్రామంలో ఊరేగించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణం నిర్వహించగా, మామడతో పాటు చుట్టపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణానంతరం భక్తులకు అన్నాదానం నిర్వహించారు.