VIDEO: దొంగతనానికి వచ్చి దొరికిపోయిన బీటెక్ విద్యార్థి

VIDEO: దొంగతనానికి వచ్చి దొరికిపోయిన బీటెక్ విద్యార్థి

మేడ్చల్: కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో దొంగతనానికి వచ్చిన ఓ దొంగ అడ్డంగా దొరికిపోయాడు. బీటెక్ విద్యార్థి సుధీర్ 3 రోజులుగా రెక్కి నిర్వహించడంతో అనుమానం వచ్చి స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. బెట్టింగ్ యాప్‌లో డబ్బులు నష్టపోయి దొంగతనాలను ఎంచుకున్నట్లు అతడు ఒప్పుకోగా.. నిందితుడి వద్ద ఉన్న ఫోన్, కత్తి, పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.