రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో మంచిప్ప విద్యార్థులకు 7 మెడల్స్

రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో మంచిప్ప విద్యార్థులకు 7 మెడల్స్

NZB: మోపాల్ మండలం మంచిప్ప జిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో 2 సిల్వర్ మెడల్స్, 5 బ్రాంచ్ మెడల్స్ సాధించారని ప్రధానోపాధ్యా యుడు గేమ్ సింగ్ తెలిపారు. తెలంగాణ అమెచ్యూర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలు జరిగాయని పేర్కొన్నారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయుల బృందం, గ్రామస్తులు అభినందించారు.