చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ మిట్టూరులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే గురజాల, కలెక్టర్ సమిత్ కుమార్
★ నగరి శ్రీ విజయగణపతి ఆలయ కుంభాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్
★ ఎస్ఆర్ పురం మండలంలో నూతన సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే థామస్
★ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు 3వ విడత ఆర్థిక సహాయం అందజేసిన కలెక్టర్ సుమిత్