VIDEO: అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

NLR: కావలి పట్టణానికి చెందిన తెదేపా సీనియర్ నాయకులు, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు పొట్లూరి శ్రీనివాసులు నివాసంలో ఇవాళ పడిపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విచ్చేశారు. స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.