గోడపత్రికను ఆవిష్కరించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

గోడపత్రికను ఆవిష్కరించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

VZM: ఈనెల 25వ తారీకు జరగబోవు విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ అనే కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఎస్.కోటలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆవిష్కరించారు. విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా చెల్లించవలసిన స్కాలర్షిప్ బకాయిలు 6400 కోట్లు వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి ఈ సమ్మెలో తెలుపుతామన్నారు. కాగా, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.