VIDEO: ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రికి అనధికార గైర్హాజర్ అయిన డాక్టర్‌లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయుర్వేదిక్ డాక్టర్ సయ్యద్ నుస్రత్‌ని సస్పెండ్ చేశారు. డాక్టర్ రజిని కుమారి, డాక్టర్ వీరన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.