'బీసీ జనగణలో పేరు చివరణ ముదిరాజ్ అని రాయండి'

Hyd: ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సమగ్ర జనగణలో భాగంగా బీసీ జనగణలో ముదిరాజ్‌లు కులం ముదిరాజ్ అని వృత్తి మత్స్యకారులమని తమ పేరు చివరణ ముదిరాజ్ తెలుపండి అని తెలంగాణ ముదిరాజ్ సంగం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు దొంతుల రమేష్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.