కృనాల్ పాండ్యాపై BCCIకి ఫిర్యాదు..?

కృనాల్ పాండ్యాపై BCCIకి ఫిర్యాదు..?

RCB ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా బౌలింగ్ యాక్షన్‌పై వివాదం నెలకొంది. CSKతో మ్యాచ్‌లో అతడు స్పిన్ బౌలింగ్ చేస్తూ..  ఏకంగా 126km వేగంతో బౌన్సర్లు వేశాడు. దీంతో అతడి బౌలింగ్ శైలిపై CSK యాజమాన్యం BCCIకి ఫిర్యాదు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే, ఐసీసీ రూల్స్ ప్రకారం, బౌలర్ ఎవరైనా (ఫాస్ట్ లేదా స్పిన్నర్) ఓవర్‌కు రెండు బౌన్సర్లు వేసే అవకాశం ఉంటుంది.