రేపు క్రికెట్ టోర్నీ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ
NZB: బోధన్ రూరల్ పోలీస్‌ల ఆధ్వర్యంలో టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. రూరల్ ఎస్సై మచ్చందర్ రెడ్డి పర్యవేక్షణలో NOV 5 నుంచి జాన్కంపేట్‌లోని సీటీసీ గ్రౌండ్‌లో ఈటోర్నీ ప్రారంభమవుతుంది. టోర్నీకి బోధన్, ఎడపల్లి, రెంజల్ PSలో NOV 2 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. మొదటి విజేతకు రూ.25,000, రన్నరప్‌కు రూ.11,116 నగదు బహుమతి ఇస్తారు.