గవర్నర్‌ను కలిసిన జిల్లా బీజేపీ నాయకులు

గవర్నర్‌ను కలిసిన జిల్లా బీజేపీ నాయకులు

NLG: నల్లగొండ పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను, కలెక్టరేట్ వద్ద ఇవాళ జిల్లా బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, బండారు ప్రసాద్,పోతేపాక సాంబయ్య, పోతేపాక లింగస్వామి, గడ్డం మహేష్, తదితరులు ఉన్నారు.