VIDEO: 'వాడరేవు బీచ్ వద్ద మెడికల్ క్యాంప్'

ప్రకాశం: కార్తీకమాసం సందర్భంగా చీరాల మండలం వాడరేవు బీచ్ వద్ద మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. వైద్య సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్న బీచ్‌కి వచ్చే పర్యాటకులకు ప్రథమ చికిత్సలు నిర్వహిస్తున్నట్లుగా డాక్టర్ స్వాతి కిరణ్ తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణమే స్పందించి వైద్యశాలకు తరలించేందుకు 108 వాహనాన్ని అందుబాటులో ఉంచారు.