అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: మేయర్

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: మేయర్

WGL: వరంగల్ ఈ నెల 20న జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో పచ్చదనం పెంపు, వేస్ట్‌తో పార్క్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. గ్రీనరీ, ఇందిర మహిళా శక్తి భవన్ పనులను పరిశీలించి సూచనలు ఇచ్చారు. వనిత వనాన్ని లోటస్ పాండ్ తరహాలో అభివృద్ధి చేసి, టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.