నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KNR: కరీంనగర్ పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాలు, తేజ పాఠశాల, ఎస్ ఆర్ జూనియర్ కళాశాల ఏరియాల్లో శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని పట్టణ విద్యుత్తు ఏడి ఈ శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వినియోగదారులు గమనించి సహకరించాలని వారు కోరారు.