జీనోమ్ వ్యాలీలో బయో ఫార్మా హబ్
TG: దేశంలోనే తొలి సింగిల్ యూజ్ బయోప్రాసెస్ డిజైన్, సేల్ అప్ సౌకర్యం కలిగిన బయో ఫార్మా హబ్‌ను మంత్రి శ్రీధర్ బాబు శామీర్‌పేట్‌లోని జీనోమ్ వ్యాలీలో ప్రారంభించన్నారు. థర్మో ఫిషర్ సైంటిఫిక్ భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ కేంద్రం.. అత్యాధునిక బయో రియాక్టర్ సౌకర్యాలను కలిగి ఉంది. కొత్త లోగోను, ప్రవేశ ద్వారం డిజైన్‌ను మంత్రి ఆవిష్కరించారు.