VIDEO: మధిర ముస్లిం కాలనీలో జిల్లా కలెక్టర్ పర్యటన

VIDEO: మధిర ముస్లిం కాలనీలో జిల్లా కలెక్టర్ పర్యటన

KMM: మధిర ముస్లిం కాలనీలో శనివారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముస్లిం కాలనీలో ఉన్న స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ స్థానికులకు హామీ ఇచ్చారు.