VIDEO: రక్షణ కంచెను ప్రారంభించిన ఎమ్మెల్యే
GNTR: ఫిరంగిపురం గ్రామంలోని మంచినీటి కోనేరుకు ఏర్పాటు చేసిన రక్షణ కంచెను శనివారం తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. వీఐటీ డిజైన్ సాఫ్ట్‌వేర్ సంస్థ, జర్మనీకి చెందిన రోటరీ క్లబ్ ర్యూట్లింగెన్–ట్యూబింగెన్ సౌజన్యంతో ఈ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.