'పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించాలి'

'పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించాలి'

కామారెడ్డి పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ, గురువారం మున్సిపాల్ కౌన్సిలర్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కోరారు. పట్టణంలోని పలు వార్డులలో నెలకొన్న సమస్యలను కౌన్సిలర్లు వివరించారు. స్పందించిన ప్రభుత్వ సలహాదారు పట్టణ అభివృద్ధికి, నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌లు పాల్గొన్నారు.