రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
ELR: వీరవల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం రైలు నుంచి జారిపడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకంది. ఏలూరు రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతుడి వద్ద ఎటువంటి వివరాలు లభించలేదన్నారు. 30-35 ఏళ్ల మధ్యలో, 5.5 ఎత్తు, బ్లూ టీ షర్ట్, బ్లూ ట్రాక్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసినవారు 9704798990 ను సంప్రదించాలని కోరారు.