VIDEO: రెంజల్‌కు ప్రధాని మోదీ రాక
NZB: రెంజల్ మండలం కందకుర్తిలో నిర్మిస్తున్న స్మృతి మందిరం త్వరలో పూర్తికానుంది. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలీరాం హెడ్గేవార్ గ్రామం కావడంతో కందకుర్తి ప్రసిద్ధి చెందింది. ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా స్మృతి మందిరం ఏప్రిల్ 11న ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ రానున్నట్లు స్మృతి మందిరం నిర్వహకుల తెలిపారు.