VIDEO: ఆకట్టుకున్న శక్తి వేషాలు
AKP: నర్సీపట్నంలో శ్రీ నూకాలమ్మ జాతర ముగింపు సందర్భంగా బుధవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపుగా శక్తి వేషాలు, కోలాటం నృత్యాలు ఏర్పాటు చేశారు. డప్పు వాయిద్యాలతో సాగిన ఊరేగింపు తిలకించడానికి ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర ముగిస్తారు.