గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ అమర్తలూరులో రైలు కింద వృద్ధుడు ఆత్మహత్య
★గుంటూరు అభివృద్ధికి ప్రణాళికాబద్ధ నిధులు: మంత్రి కందుల
★ పరువు హత్య కేసు ప్రభావం.. మాచర్ల పోలీసుల్లో ఆందోళన
★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు