'ఆగస్ట్ 2న అన్నదాత సుఖీభవ'

'ఆగస్ట్ 2న అన్నదాత సుఖీభవ'

ELR: ఆగస్ట్ 2వ తేదీన అన్నదాత సుఖీభవలో భాగంగా రైతులకు 7 వేల నగదు సాయం అందించడం జరుగుతుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడులో మంత్రి క్యాంపు కార్యాలయం నుండి గురువారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలూరు జిల్లాలో 1,51,694 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.