ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామికి స్వర్ణ కిరీటాలు
KDP: ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి దేవాలయంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు పుట్టంరెడ్డి ప్రతాప్ రెడ్డి, సతీమణి లక్ష్మీదేవ సీతారామలక్ష్మణుల ఉత్సవ విగ్రహాలకు స్వర్ణ కిరీటాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు తెచ్చిన కిరీటాలతో ఆలయ ప్రదక్షణ గావించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.