గత సర్పంచ్ సారపాకకు చేసింది ఏమీ లేదు: సీపీఎం

గత సర్పంచ్ సారపాకకు చేసింది ఏమీ లేదు: సీపీఎం

BDK: బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. సుందరయ్య నగర్, మసీదు రోడ్, గణేష్ కాలనీ, ఈ ప్రాంతంలో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ఇంటింటి ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు ఇవాళ పాల్గొని మాట్లాడుతూ.. గత రెండుసార్లు గెలిచిన సర్పంచ్ సారపాకకు చేసింది ఏమీ లేదని అన్నారు.