VIDEO: శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం

VIDEO: శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం

SKLM: జలుమూరు మండలం యలమంచిలి గ్రామంలోని ప్రభుత్వ జడ్పీ హైస్కూల్లో శక్తియాప్ పై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. స్మార్ట్ మొబైల్ ఫోన్‌లో శక్తి యాప్ ఉంటే పోలీస్ రక్షణ ఉన్నట్లే అని టెక్కలి డివిజన్ శక్తిటీం హెడ్ కానిస్టేబుళ్లు ఎం. గిరిధర్, కే. గణేష్ అన్నారు. అలాగే, పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్స్ గూర్చి వివరించారు.